ముషీరాబాద్ యాద‌వ మ‌హాస‌భ క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎంపి అనిల్ కుమార్ యాద‌వ్

ముషీరాబాద్ యాద‌వ మ‌హాస‌భ క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎంపి అనిల్ కుమార్ యాద‌వ్ హైదరాబాద్, జ‌న‌వ‌రి 5, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం యాద‌వ మ‌హాస‌భ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన నూత‌న సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ను రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం యాద‌వ మ‌హాస‌భ అధ్య‌క్షుడు స‌లంద్రి శ్రీనివాస్ యాద‌వ్‌, లీగ‌ల్ స‌ల‌హాదారు పాశం అనిల్ కుమార్ యాద‌వ్‌, గ‌వ్వ‌ల శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ధు యాద‌వ్‌, రాజు యాద‌వ్‌, బ‌ల‌రాం యాద‌వ్‌, సురేష్ యాద‌వ్‌, భాస్క‌ర్ యాద‌వ్‌, వెంక‌టేష్...