తెలంగాణలో ” మిస్టర్ తెలంగాణ ” బాడీ బిల్డింగ్ పోటీలు

తెలంగాణలో " మిస్టర్ తెలంగాణ " బాడీ బిల్డింగ్ పోటీలు – యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు టీడీపీ చొరవ – టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 26, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ సిటీ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 6 వ తేదీన ఎన్‌టిఆర్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ మెన్స్ ఫిజిక్ జూనియర్స్ అండ్ ఓపెన్–మిస్టర్ తెలంగాణ 2026 పోటీలు నిర్వహించనున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ ప్రకటించారు. 2026...