ఎంఆర్‌పిఎస్ నాయకుడు గజ్జెల దయానంద్ మృతి
ఎంఆర్‌పిఎస్ నాయకుడు గజ్జెల దయానంద్ మృతి హైదరాబాద్, జూన్ 16, ( అద్దం న్యూస్ ) : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎంఆర్‌పిఎస్ ) ఉద్యమ నాయకుడు, మాదిగ ఎంప్లాయీస్ ఫోరం ( ఎంఈఎఫ్ ) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల దయానంద్ ( 68 ) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ హరినగర్‌లోని ఆయన...