క్షుద్ర పూజలు… ముంబైలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీల సంచలన ఆరోపణలు
లీలావతి ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం మాజీ ట్రస్టీలు నిధులను పక్కదారి పట్టించారన్న ప్రస్తుత ట్రస్టీలు ప్రస్తుత ట్రస్టీల కార్యాలయం కింద ఎముకలు, వెంట్రుకలు ముంబయిలోని ప్రతిష్ఠాత్మక లీలావతి ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో ట్రస్టీలు దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేశారు. లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ ప్రస్తుత సభ్యులు, పూర్వ ట్రస్టీలు రూ.1,200 కోట్ల నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఆసుపత్రి ఆవరణలో క్షుద్ర పూజలు కూడా జరిగాయని, ప్రస్తుత ట్రస్టీల కార్యాలయం కింద ఎముకలు, మనిషి వెంట్రుకలు కలిగిన ఎనిమిది కుండలను...