జలమండలిపై పుర‌పాల‌క శాఖ సెక్ర‌ట‌రీ ఇలంబర్తి సమీక్ష‌

  జలమండలిపై పుర‌పాల‌క శాఖ సెక్ర‌ట‌రీ ఇలంబర్తి సమీక్ష‌ [caption id="attachment_9458" align="aligncenter" width="688"] జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలోస స‌మీక్షా స‌మావేశంలో పాల్గొన్న పుర‌పాల‌క శాఖ సెక్ర‌ట‌రీ ఇలంబ‌ర్తి, ఎండి అశోక్‌రెడ్డి[/caption] హైద‌రాబాద్‌, మే 3, అద్దం న్యూస్ :    జ‌ల‌మండ‌లిలో పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు, మంచినీటి స‌ర‌ఫ‌రా మురుగునీటి వ్య‌వ‌స్థ నిర్వహణపై రానున్న మూడు సంవ‌త్స‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేపట్టాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ కార్య‌ద‌ర్శి ఇలంబర్తి స‌మీక్ష నిర్వ‌హించారు. ఖైర‌తాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో శనివారం జరిగిన ఈ సమీక్షా...