మంత్రివర్గంలో మున్నూరుకాపులకు ప్రాతినిధ్యం కల్పించాలి

  హామీలు అమలు చేయాలని మున్నూరుకాపుల మహాధర్నా మంత్రివర్గంలో మున్నూరుకాపులకు ప్రాతినిధ్యం కల్పించాలి  మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ హైదరాబాద్, ఏప్రిల్ 13, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్నూరుకాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన ఆధ్వర్యంలో ఆదివారం హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మున్నూరుకాపులు మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో...