Indiramma housing scheme : ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి మొండిచేయి
ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి మొండిచేయి ముషీరాబాద్ కాంగ్రెస్ బడా నేతలు ఆడంబరాలకు తప్ప అభివృద్ధికి పనికి రారు – తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయకుడు రేషం మల్లేష్ హైదరాబాద్, జూలై 30, ( అద్దం న్యూస్ ) : ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి మొండిచెయే మిగిలిందని తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయకుడు రేషం మల్లేష్ విమర్శించారు. గురువారం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన...