ముషీరాబాద్‌ను ఒకే స‌ర్కిల్‌గా జోన్ ఏర్పాటు చేయాలి – ముషీరాబాద్ కాంగ్రెస్ నేత‌లు

ముషీరాబాద్‌ను ఒకే స‌ర్కిల్‌గా జోన్ ఏర్పాటు చేయాలి » ముషీరాబాద్ కాంగ్రెస్ నేత‌లు హైదరాబాద్, డిసెంబ‌ర్ 28, అద్దం న్యూస్ :   నగరంలోనే ప్రత్యేకత ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన జీహెచ్ఎంసీ ముషీరాబాద్ సర్కిల్‌ను ఒకే సర్కిల్‌గా జోన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ గాంధీనగర్ డివిజన్ పార్టీ సీనియర్ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గాంధీనగర్ డివిజన్ జవహర్‌న‌గ‌ర్‌ కమ్యూనిటీహాల్ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నగర ఉపాధ్యక్షుడు శీలం సత్యనారాయణ, ల‌క్ష్మీగ‌ణ‌ప‌తి...