ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర సహకారమే పారిశ్రామిక కుటుంబానికి పునాది – తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్ర‌తాప్ శుక్లా

ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర సహకారమే పారిశ్రామిక కుటుంబానికి పునాది – తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్ర‌తాప్ శుక్లా హైద‌రాబాద్‌,  జూలై 15, ( అద్దం న్యూస్ ) :   ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర విశ్వాసం, సంభాషణ, సహకారమే పారిశ్రామిక కుటుంబానికి పునాది అని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్ర‌తాప్ శుక్లా అన్నారు. భారత బ్రిక్స్ అధ్యక్షతలో భారతీయ మజ్జూర్ సంఘ్ ( BMS ) ఆధ్వర్యంలో నిర్వహించిన 15 వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ( BTUF...