Naa Anveshana : ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా.. – నా అన్వేష‌ణ సంచ‌న‌ల నిర్ణ‌యం

Naa Anveshana : ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా.. – నా అన్వేష‌ణ సంచ‌న‌ల నిర్ణ‌యం అద్దం న్యూస్, వెబ్ డెస్క్ : ప్ర‌పంచ యాత్రికుడు నా అన్వేష‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌పంచంలోని 130 దేశాల్లో యాత్ర చేసి అక్క‌డి వింత‌లు, విశేషాలు, అక్క‌డి ప్ర‌జ‌ల జీవ‌న విధానాల‌ను యూ ట్యూబ‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసి ప్ర‌జ‌ల‌కు ద‌క్క‌ర‌య్యాడు. ఇటీవ‌ల సినీ న‌టుడు శివాజి ఓ కార్య‌క్రమంలో హీరోయిన్ల‌పై చేసిన వ్యాఖ్య‌ల నేప‌ధ్యంలో నా అన్వేష‌ణ కూడా స్పందించాడు. శివాజి కి...