విజిలెన్స్ అవగాహనలో భాగంగా నాబార్డ్ వాకథాన్

హైద‌రాబాద్‌, అక్టోబర్ 30, ( అద్దం న్యూస్ ) :    ఈ నెల 26 నుంచి నవంబర్ 1 వరకు " సమృద్ధికి సత్ప్రవర్తన ( Probity for Prosperity ) " అనే థీమ్ నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు ( నాబార్డ్ ) తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో శుక్ర‌వారం హైదరాబాద్‌లో వాకథాన్ జ‌రిగింది. ఈ వాకథాన్‌లో నాబార్డ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, నిజాయితీ, పారదర్శకత, అవినీతి రహిత సమాజ నిర్మాణంలో సమష్టి...