తెలంగాణలో సహకార సంఘాల బలోపేతానికి నాబార్డ్ వర్క్‌షాప్

తెలంగాణలో సహకార సంఘాల బలోపేతానికి నాబార్డ్ వర్క్‌షాప్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 03, అద్దం న్యూస్ :    జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ( నాబార్డ్ ) తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వశాఖ, తెలంగాణ సహకార శాఖతో కలిసి అంతర్జాతీయ సహకార సంవత్సరం – 2025 లోని “Cooperatives Build a Better World” అనే థీమ్‌ కింద హైదరాబాద్‌లోని డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో “సహకార సంఘాల బలోపేతం” పై ప్రాంతీయ వర్క్‌షాప్ బుధ‌వారం...