గాంధీన‌గ‌ర్‌లో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నాగుల చ‌వితి

గాంధీన‌గ‌ర్‌, న‌వంబ‌ర్ 13, ( అద్దం న్యూస్ ) : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ పీపుల్స్ పార్క్‌లో గ‌ల నాగదేవత ఆలయంలో బిఆర్ఎస్ మహిళా ఉపాధ్యక్షురాలు ముచ్చకుర్తి పద్మ ఆధ్వర్యంలో నాగుల చ‌వితి ప్రత్యేక పూజలు జ‌రిగాయి. ఈ పూజ‌ల‌కు బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జ‌య‌సింహా, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు పోతుల శ్రీకాంత్‌, రాకేష్‌, పున్న స‌త్య‌నారాయ‌ణ‌, ఎర్రం శ్రీనివాస్ గుప్త‌, ర‌వి శంక‌ర్ గుప్త‌, ఆనంద్‌, ప్ర‌శాంత్‌, బ‌త్తుల కిర‌ణ్ ల‌తో...