గాంధీన‌గ‌ర్‌లో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నాగుల చ‌వితి

గాంధీన‌గ‌ర్‌లో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నాగుల చ‌వితి హైదరాబాద్, అక్టోబ‌ర్ 25, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్కడపల్లి వివేక్‌న‌గ‌ర్ పీపుల్స్ పార్క్‌లో గల శ్రీ శ్రీ శ్రీ నాగ దేవత, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో నాగుల చ‌విత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగింది. ఈ నాగుల చ‌వితి పూజ‌ల‌కు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌రై అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేత పి.నర్సింగ్ రావు, ఆలయ...