నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి రాజకీయ రంగాలలో రాణించాలి – తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు
నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి రాజకీయ రంగాలలో రాణించాలి » తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు హైదరాబాద్, జనవరి 6, అద్దం న్యూస్ : నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి రాజకీయ రంగాలలో రాణించాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా...