నాలా ఆక్ర‌మ‌ణ‌లే ప్ర‌మాదాల‌కు కార‌ణం – హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

నాలాల్లో ప‌డి గ‌ల్లంతైన వారి కోసం గాలింపు – అఫ్జ‌ల్‌సాగ‌ర్‌, వినోభాన‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌, క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న నాలా ఆక్ర‌మ‌ణ‌లే ప్ర‌మాదాల‌కు కార‌ణం – హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 15, అద్దం న్యూస్ :    నాలాల్లో ప‌డి ఆదివారం గ‌ల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం హైడ్రా ముమ్మ‌రంగా గాలిస్తోంది. క్యాచ్‌పిట్ల‌న్ని చోట్ల వెతుకుతోంది. ఆసిఫ్‌న‌గ‌ర్‌లోని అఫ్జ‌ల్‌సాగ‌ర్ నాలాతో పాటు.. ముషీరాబాద్‌లోని వినోభాన‌గ‌ర్ నాలా ప‌రిస‌రాల్లో గాలింపు చ‌ర్య‌ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర స్థాయిలో సోమ‌వారం...