బాలకృష్ణ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికాడ్స్ గోల్డన్ ఎడిషన్ పురస్కారం దక్కడం హర్షణీయం – టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, ఆగస్టు 25, అద్దం న్యూస్ :నందమూరి బాలకృష్ణ కు లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికాడ్స్ ( డబ్య్లుబిఆర్ ) గోల్డన్ ఎడిషన్ పురస్కారం దక్కడం హర్షణీయమని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమవారం హైదరాబాద్ దోమలగూడలోన్ నగర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... తెలుగు చలనచిత్ర రంగంలో నటుడిగా రంగ ప్రవేశం చేసి అగ్ర కథానాయకుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని నటుడిగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి...