‘అఖండ 2’ యూఎస్ మార్కెట్‌‌లో అరుదైన రికార్డు!

‘అఖండ 2’ యూఎస్ మార్కెట్‌‌లో అరుదైన రికార్డు! అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Tandavam)కు విడుదలతోనే భారీ స్పందన లభిస్తోంది. మాస్ ఆడియన్స్‌లో ఉన్న బాలయ్య క్రేజ్ ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఈ చిత్రంతో బాలకృష్ణ నార్త్ అమెరికాలో అరుదైన రికార్డు సాధించారు. వరుసగా ఐదు సినిమాలు 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేయగా, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’తో కలిపి మొత్తం ఆరు...