ఏపీలోని ఆ రూట్‌లో రైళ్ల సమయాలు మార్పు..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రైళ్లకు సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. నంద్యాల-గుంతకల్లు మధ్య రాత్రిపూట నడుస్తున్న రైళ్ల సమయాలను మార్చే అంశంపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లోక్‌సభలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, అమరావతి ఎక్స్‌ప్రెస్, విజయవాడ-హుబ్బళ్లి రైళ్లు అర్ధరాత్రి బయల్దేరుతున్నాయని తెలిపారు. ఈ కారణండా ఆ రైళ్లలో వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కోరారు. వాటికి బదులుగా పగటిపూట నడిచే...