అపవాదులను జయించి, అసమాన నాయకుడిగా ఎదిగిన నారా లోకేష్ – టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

అపవాదులను జయించి, అసమాన నాయకుడిగా ఎదిగిన నారా లోకేష్ – టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ హైదరాబాద్, జ‌న‌వ‌రి 23, అద్దం న్యూస్ :   అపవాదులను జయించి, అసమాన నాయకుడిగా నారా లోకేష్ ఎదిగార‌ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ 43వ జ‌న్మ‌దిన వేడుక‌లు శుక్ర‌వారం హైద‌రాబాద్ టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్...