ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో నారా లోకేష్ బ‌ర్త్ డే వేడుక‌లు

ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో నారా లోకేష్ బ‌ర్త్ డే వేడుక‌లు హైదరాబాద్, జ‌న‌వ‌రి 23, అద్దం న్యూస్ :    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నారా లోకేష్ బర్త్ డే వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అదే వీధిలో...