హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వ‌ర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ :   హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ, ఈస్ట్ జోన్ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వ‌ర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు మంగ‌ళ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ముషీరాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో, అడిక్‌మెట్‌లో డాక్ట‌ర్‌.విఘ్నేష్ క్లీనిక్‌లో, మియా బజార్ యుపిహెచ్‌సి సెంట‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సమాజానికి అంకితభావంతో సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఈస్ట్ జోన్ ఉపాధ్య‌క్షుడు...