Shivraj Patil: కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాజ్ వి పాటిల్ (Shivraj Patil) (90) శుక్రవారం అనారోగ్యంతో మహారాష్ట్రలోని లాతూర్‌లో కన్నుమూశారు. ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రివర్గంలో వివిధ కీలక శాఖలు సహా అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. పాటిల్ (Shivraj Patil) లాతూర్ లోక్‌సభ స్థానం నుండి అనేకసార్లు గెలిచారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో, ఆయన దేశ హోం మంత్రిగా ఉన్నారు. ముంబై దాడుల తరువాత...