రాష్ట్రపతి నిలయంలో జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుక‌లు

సికింద్రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :  సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని శ‌నివారం సికింద్రాబాద్ బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌లకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో NISA CISF ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్‌ప్రీత్ కౌర్, మోటివేషనల్ స్పీకర్, సివిల్ సర్వీసెస్ మెంటర్ బాల లత, డాక్టర్ రజినీ ప్రియ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ... భారతదేశపు మొదటి...