జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షునిగా మార్క రమేష్ యాదవ్ నియామకం
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షునిగా మార్క రమేష్ యాదవ్ నియామకం హైదరాబాద్, అక్టోబర్ 25, అద్దం న్యూస్ : జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షునిగా మార్క రమేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముల యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గంగనబోయిన రవి యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షునిగా...