పెదాలు పగలకుండా కాపాడే నేచురల్ కొబ్బరినూనె చిట్కా!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: చలికాలంలో చర్మం పొడిబారడం, పెదవులు పగలడం సాధారణ సమస్య. మార్కెట్లో లభించే లిప్ బామ్స్ వాడినా స్థిరమైన ఫలితం రాకపోవడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే, సహజమైన పదార్థాలతో సాధ్యమైన సులువైన పరిష్కారం గురించి హెయిర్‌ అండ్‌ బ్యూటీ నిపుణుడు ఒక చిట్కా ఇప్పుడు వైరల్‌గా మారింది. పెదవులకు నేరుగా కాకుండా నాభిలో కొబ్బరినూనె రాయడం ద్వారా పెదాలు మృదువుగా మారి పగుళ్లు తగ్గిపోతాయి. కొబ్బరినూనె ప్రభావం ఎలా పనిచేస్తుంది? కొబ్బరినూనెలో ఉన్న లారిక్ యాసిడ్ మరియు యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని...