Anaganaga Oka Raju Song: మల్లారెడ్డి కోడలితో కలిసి డ్యాన్స్ చేసిన హీరో.. వీడియో వైరల్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty).. 2026 సంక్రాంతికి 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju Song) చిత్రంతో అలరించడానికి రెడీ అయ్యారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన 'భీమవరం బాల్మా' పాట ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి తాజాగా 'రాజు గారి పెళ్లిరో' అనే సెకండ్ సింగిల్ వచ్చేసింది. ఈ పాట లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో నిర్వహించారు. 'రాజు గారి...