ఘనంగా మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి వర్థంతి
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయిని – మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి వర్థంతిలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 22, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమంలో నాయిని నర్సింహారెడ్డి కీలకపాత్ర పోషించారని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, నాయిని నర్సింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్‌రెడ్డి లు అన్నారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ హోం మంత్రి...