ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం

ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం – మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన హైద‌రాబాద్‌, జూలై 9, ( అద్దం న్యూస్ ) :  ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్ర క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన " తెలుగుదేశం – ప్రజాపథం " కార్యక్రమం మాజీ కార్పోరేటర్ ప‌లుస బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంప‌ల్లి డివిజన్,...