అర్హులందరికీ కొత్త కార్డులు మంజూరు – ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

    అర్హులందరికీ కొత్త కార్డులు మంజూరు                                 – ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సికింద్రాబాద్‌, ఆగ‌స్టు 02, అద్దం న్యూస్ :    ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను స్వాగతిస్తామని, అయితే అర్హులందరికీ కొత్త కార్డులను అందించాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సితాఫలమండీ మల్టీ...