ఉత్సాహంగా న్యూ ఎరా కళాశాల సంకల్ప్ దివాస్

ఉత్సాహంగా న్యూ ఎరా కళాశాల సంకల్ప్ దివాస్ హైదరాబాద్, ఆగ‌స్టు 26, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్కడపల్లిలోని న్యూ ఎరా కళాశాల సంకల్ప్ దివాస్ కార్యక్రమం మంగళవారం ఘ‌నంగా జ‌రిగింది. బాగ్‌లింగంప‌ల్లి విఎస్‌టి ఫంక్ష‌న్ హాల్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాంప్ వాక్ లు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ రాజు నాయక్ హాజ‌రై మాట్లాడుతూ... ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు ముందుకు సాగాలని, ఆరేళ్లు కష్టపడి చదివితే...