తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఆధ్వ‌ర్యంలో కొత్త పార్టీ

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ శ్రీకారం తెలంగాణ బ్యూరో, ఫిబ్రవరి 20, అద్దం న్యూస్ :    తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఇప్పటికే ఉన్న ప్రధాన పార్టీలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, నేపథ్యంలో కొత్త ఆలోచనలు, ప్రత్యామ్నాయ రాజకీయ నినాదంతో ఈ పార్టీ రంగ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం. వ‌చ్చే నెల మార్చిలో ఈ కొత్త పార్టీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్రజా సమస్యలే అజెండాగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఆధ్వ‌ర్యంలో ఈ కొత్త పార్టీ ఏర్పాటు కానుంది....