హోలీ సంబరాల్లో పాల్గొన్న న్యూజిలాండ్ ప్రధాని లుక్సాన్.. ఇదిగో వీడియో!
ఇండియా వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు రంగుల పండుగను సంబరంగా జరుపుకుంటున్న ప్రజలు ఈ పండుగను జనంతో కలిసి జరుపుకున్న కివీస్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో భారతదేశం వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ఈ రంగుల పండుగను జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో సంబురంగా గడుపుతారు. ఇక విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఈ పండుగను ఘనంగానే జరుపుకోవడం చూస్తుంటాం....