వైస్ ఛాన్స‌ల‌ర్‌గా నిత్యానంద రావు నియామకం తెలుగు భాషకుపెద్ద విఘాతం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

వైస్ ఛాన్స‌ల‌ర్‌గా నిత్యానంద రావు నియామకం తెలుగు భాషకు పెద్ద విఘాతం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, జులై 16, అద్దం న్యూస్ :   తెలుగుభాష పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిగా, నిన్నటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన నిత్యానంద రావు నియామకం తెలుగు భాషకు పెద్ద విఘాతమ‌ని, తెలుగు భాష అభివృద్ధికి పెద్ద అవరోధం అని సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ సాయిబాబా అన్నారు. హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి...