నిషేధిత జాబితాల్లో ఉన్న భూముల హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
నిషేధిత జాబితాల్లో ఉన్న భూముల హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్యూరో, ఆగస్టు 13, ( అద్దం న్యూస్ ) : నిషేధిత జాబితాల్లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిషేధిత జాబితా ( 22 A ) చేరిన భూముల సర్వే నంబర్లకు బై-నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోర్ అర్బన్ #CURE ప్రాంత...