డీజే సౌండ్, ఊరేగింపులకు ఎవరు బలికావొద్దు – మృతుడు బద్రినాథ్ తల్లి
డీజే సౌండ్, ఊరేగింపులకు ఎవరు బలికావొద్దు వినాయకుడే నా కొడుకును పొట్టన పెట్టుకున్నాడు డిజే సౌండ్‌తోనే నా కొడుకు మృతి చెందాడు – మృతుడు బద్రినాథ్ తల్లి హైదరాబాద్, సెప్టెంబర్ 8, ( అద్దం న్యూస్ ) : వినాయకుడే నా కొడుకును పొట్టన పెట్టుకున్నాడని, డీజే సౌండ్, ఊరేగింపులకు వెళ్లి ఎవరు బలికావొద్దని ఈ నెల 5వ తేదీ రాత్రి రాంనగర్ చౌరస్తాలో జరిగిన గణేష్ ఆగమన్ లో మృతి చెందిన బద్రినాథ్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో...