ప్రజాపాలన ఉత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

ప్రజాపాలన ఉత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, డిసెంబ‌ర్ 1, అద్దం న్యూస్ :   ఆచరణకు నోచుకోని ఆరు హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ' ప్రజాపాలన ఉత్సవాలు ' కేవలం ' ప్రజా వంచన ఉత్సవాలే ' అని తెలుగుదేశం పార్టీ ( టీడీపీ ) సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజల...