నల్లమల పులి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లి రేవంత్‌రెడ్డి ! బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రైతులకు కరెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతున్నది నల్లమల పులి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లి రేవంత్‌రెడ్డి ! – బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వనపర్తి, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) : రైతులకు కరెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లి అని ధ్వజమెత్తారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో రైతులతో కలిసి కెటిఆర్...