వెయ్యి రోజుల పాలన కాదు.. వెయ్యి రోజుల ప్రజా పీడన – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
వెయ్యి రోజుల పాలన కాదు.. వెయ్యి రోజుల ప్రజా పీడన – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, సెప్టెంబర్ 2, ( అద్దం న్యూస్ ) : వెయ్యి రోజుల పాలన కాదు.. వెయ్యి రోజుల ప్రజా పీడన అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కాంగ్రెస్ ‘ ఆరు గ్యారెంటీలు ’ పచ్చి మోసం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా...