Smriti Mandhana: ‘అది నా నియంత్రణ’.. ఇన్‌స్టా పోస్ట్‌తో బాంబ్ పేల్చిన స్మృతి మంధాన

గంటల వ్యవధిలోనే లక్షల్లో లైక్స్ అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి ఆగిపోవడం, రద్దవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కొద్దిగంటల్లోనే పెళ్లి ఆగిపోవడం, ఆ తర్వాత రద్దు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సమయంలో ఆమె ప్రైవసీని గౌరవించాలని కోరింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన యాడ్ వీడియో, అందులోని క్యాప్షన్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 17 గంటల్లోనే దాదాపు పది లక్షల లైక్స్ వచ్చాయి. తన జీవితంలో జరుగుతున్న వాటి నుంచి...