ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

వెబ్ డెస్క్, ( అద్దం న్యూస్ ) :    ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత, సంగీత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ( 94 ) మృతి చెందారు. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వయోభారంతో సింగీతం శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆరు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో 60కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆదిత్య 369, భైరవద్వీపం, పుష్పక విమానం, అమవాస్య చంద్రుడు, మయూరి వంటి విలక్షణమైన, ప్రయోగాత్మక చిత్రాలతో భారతీయ చలనచిత్ర...