తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం దాటుతున్న తెలంగాణకు జరిగిందేమీ లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 2, అద్దం న్యూస్ :   వందల మంది విద్యార్థుల బలిదానాల‌తో, ఆత్మార్పణతో తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం దాటుతున్న తెలంగాణకు జరిగిందేమీ లేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. పేదవాడికి ఒరిగిందేమీ లేదని... లబ్ది చేకూరింది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే అని అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... నీళ్లు – నిధులు - నియామకాలు అంటూ ప్రచారం చేసుకొని తెలంగాణ మేమే తెచ్చామని గత...