2 లక్షల జాబ్స్ నోటిఫికేషన్‌ను ప్రకటించాలి
2 లక్షల జాబ్స్ నోటిఫికేషన్‌ను ప్రకటించాలి – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్, మే 26, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల వాగ్దానం ప్రకారం రెండు లక్షల ఉద్యోగాల భర్తీకై ప్రకటన విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల...