ఖాళీగా ఉన్న 35 వేల ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి -రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణయ్య

బ‌షీర్‌బాగ్‌, న‌వంబ‌ర్ 14, ( అద్దం న్యూస్ ) :     మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఖాళీగా ఉన్న 35 వేల ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. 14 బిసి సంఘాలు, నిరుద్యోగ సంఘాల సమావేశానికి నిరుద్యోగ జెఎసి చైర్మన్ నీల వెంకటేష్, జక్కుల చిన్న జంగయ్య యాదవ్ అధ్యక్షతన బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో స‌మావేశం జ‌రిగింది. శ‌నిఆరం జ‌రిగిన ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా...