చిక్కడపల్లిలో ఎన్‌టిఆర్ జయంతి వేడుకలు
[caption id="attachment_10256" align="aligncenter" width="713"] ఎన్‌టిఆర్ ఘాట్‌లో నివాళులర్పిస్తున్న బాల్‌రాజ్‌గౌడ్[/caption] హైదరాబాద్, మే 28, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్‌టి.రామారావు జయంతి వేడుకలు ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలో ఘనంగా జరిగాయి. బుధవారం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వీధిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి సికింద్రాబాద్...