టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా ఎన్‌టిఆర్ జ‌యంతి

టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా ఎన్‌టిఆర్ జ‌యంతి హైద‌రాబాద్‌, మే 28, ( అద్దం న్యూస్ ) :   తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టిడిపి న‌గ‌ర నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాలరాజ్ గౌడ్ హాజ‌రై కాసుల సుదర్శన్ రెడ్డి, ఎం.శ్యామ్ సుందర్, తడక వినోద్, ఎంకె.బోసు, బాను ప్రకాష్, ఎస్.ప్రకాష్, బి.రాజు, యాదగిరి, మచ్చేంద్ర,...