టీఆర్ఎస్‌లో పలువురు ఆదివాసీ నాయకుల చేరిక

ఆదివాసీ పౌష్టికాహారం, రక్షిత మంచినీరు అందించాలి అడ ప్రాజెక్ట్, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి కొమరం భీమ్ వర్ధంతి నాటికి కెరమెరి నుంచి జోడేఘాట్ వరకు డబుల్ రోడ్డు వేయాలి – తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత – టీఆర్ఎస్‌లో పలువురు ఆదివాసీ నాయకుల చేరిక హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 11, ( అద్దం న్యూస్ ) :   రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత తాగునీటిని అందించాలని, ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక...