త్రిశూల్ యూత్ అసోసియేష‌న్ రాంన‌గ‌ర్ కా రాజ కు పూజ‌లు

త్రిశూల్ యూత్ అసోసియేష‌న్ రాంన‌గ‌ర్ కా రాజ కు పూజ‌లు ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 02, అద్దం న్యూస్ :     ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ త్రిశూల్ యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన రాంన‌గ‌ర్ కా రాజా గ‌ణేష్ విగ్ర‌హానికి పూజ‌లు జ‌రిగాయి. ఈ పూజ‌లో సాయి సంతోష్‌, రాజు, సాయి, మ‌హేష్‌, అభిషేక్‌, దినేష్‌, గోపి, మ‌ణి, సాయి క్రిష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వాహ‌కుడు సాయి సంతోష్ మాట్లాడుతూ... ఈ నెల 4వ తేదీన రాత్రి 7 గంట‌ల‌కు...