వర్షాకాల సీజన్‌లో అధికారులు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలి – సీఎం రేవంత్‌రెడ్డి
వర్షాకాల సీజన్‌లో అధికారులు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలి – సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ బ్యూరో, జూన్ 14, ( అద్దం న్యూస్ ) : వర్షాకాల సీజన్‌లో అధికారులు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాల సన్నద్ధతపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పేవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజ్యసభ...