దోమల నివారణ చర్యల్లో అధికారులు, ప్రభుత్వం శూన్యం
హైదరాబాద్ నగరంలో దోమలు విజృంభన దోమల నివారణ చర్యల్లో అధికారులు, ప్రభుత్వం శూన్యం – తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్ ధ్వజం హైదరాబాద్, సెప్టెంబర్ 1, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దోమల నిలయంగా మారిందని, తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, మాజీ కార్పొరేటర్ బాలరాజ్ గౌడ్ లు విమర్శించారు. హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన...